Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్ న్యూ సేల్.. స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్టులపై ఆఫర్లే ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్ తాజాగా ‘బిగ్ బచాత్ డేస్’ సేల్‌ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్, స్మార్ట్ గాడ్జెట్స్, బ్యూటీ అండ్ హెల్త్, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకరేషన్ ప్రొడెక్ట్స్, ఫర్నీచర్ సహా మరెన్నో ప్రొడక్టులను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.