Flipkart Republic Day deals 2025: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. వాటిపై 70 శాతం డిస్కౌంట్స్!
ఫ్లిప్‌కార్ట్ తాజాగా మాన్యుమెంటల్ రిపబ్లిక్ డే 2025 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు అంటే 13న ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో ఫోన్లు, ఛార్జర్లు, లాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.