author image

V.J Reddy

By V.J Reddy

ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు : మంత్రి సంధ్యారాణికి పెను ప్రమాదం తెప్పింది. విజయనగరం జిల్లాలో ఎస్కార్ట్‌ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5మందికి స్వల్పగాయాలు అయ్యాయి

By V.J Reddy

రాజకీయాలు | తెలంగాణ: బీఆర్ఎస్ కండువా కప్పేందుకు మీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి చేసిన సవాల్‌కు నేనే మీ ఇంటికి వస్తానని గాంధీ ప్రతిసవాల్‌ చేశారు.

By V.J Reddy

ప్రోడక్ట్ సేల్స్ పెంచుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని PresVu ఐ డ్రాప్ కంపెనీ తయారీ లైసెన్స్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది.

By V.J Reddy

తమిళనాడులో బాలికల హాస్టల్‌లో సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో పరిమళ, శరణ్య అనే ఇద్దరు మహిళల సిబ్బంది మృతి చెందారు. మరికొంత మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి.

By V.J Reddy

ఆక్రమణల కూల్చేవేతలతో దూకుడు మీద ఉన్న హైడ్రా ఇప్పుడు హైటెక్​సిటీలోని నాలాలపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మరో వారం రోజుల్లో ప్రత్యేక బృందంతో ఏరియల్ సర్వే చేసేందుకు సిద్ధమైంది

By V.J Reddy

రాజకీయాలు| హైదరాబాద్: బీఆర్ఎస్‌లోనే ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలని అరికేపూడి గాంధీకి సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు.

By V.J Reddy

హైడ్రా చేపట్టిన మల్లంపేట్‌ విల్లాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ముందు 8 విల్లాలు బఫర్ జోన్‌లో ఉన్నాయని చెప్పి.. ఇప్పుడు 20 విల్లాలను నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

By V.J Reddy

హైదరాబాద్ | రాజకీయాలు : హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించిన వారిని చెరబడతాం అని హెచ్చరించారు. ఎంతటి గొప్పవారైనా వదిలిపెట్టం అని అన్నారు. అవసరమైతే చెరసాలకు పంపిస్తాం అని చెప్పారు.

By V.J Reddy

హైదరాబాద్ | రాజకీయాలు సీబీఐ కోర్టులో లిక్కర్ కేసు సెప్టెంబర్ 25 కు వాయిదా పడింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ పై విచారణ జరిగింది.

By V.J Reddy

హైదరాబాద్ | రాజకీయాలు : హైడ్రాకు మరో కీలక బాధ్యతలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. చెరువుల సమీపంలోని భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి.

Advertisment
తాజా కథనాలు