పచ్చి ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సల్ఫర్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి, రక్తపోటును స్థిరంగా ఉంచుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
వ్యాపార పురోగతికి 10,13,14 ముఖి రుద్రాక్ష ప్రత్యేకం. వైద్య వృత్తిలో విజయానికి 3,4,9,10,11 ముఖి రుద్రాక్షలను ధరించాలి. న్యాయ వృత్తిలో పురోగతి ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. రాజకీయ స్థాయిని పెంచుకోవాలనే ఏకముఖి,13, 14 ముఖి రుద్రాక్షలను పూజించాలి. వెబ్ స్టోరీస్
దేశంలో కొన్ని ప్రాంతాలు వలస పక్షులను నిలయం. పక్షుల కంటిలోని ఒక రసాయనం అయస్కాంతానికి స్పందిస్తుంది. భూ అయస్కాంత క్షేత్రాన్ని పక్షులు చూడగలవు. వలస పోయే పక్షుల్లో భూ అయస్కాత క్షేత్ర దిశను గుర్తిస్తాయి. వెబ్ స్టోరీస్
అనంతపురం జిల్లా పుట్లూరులో సొంత తమ్ముణ్ణి వేట కొడవలితో గొంతు కోసి, నరికి హత్య చేశాడు అన్న. ఇల్లుని తనపేరుపై రిజిస్టర్ చేయించాలని గొడవ పడడంతో సొంత అన్న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. క్రైం | Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
ప్రతిరోజూ పసుపు నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును తగ్గించడానికి, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కాల్చిన మఖానాలో అధిక పొటాషియం, తక్కువ సోడియం ఉంటాయి. ఇది రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఖమ్మం జిల్లా మర్రిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుండి ఇల్లందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్‌తో కూడిన యాష్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
అంజీర్ పాలలో ఫైబర్ మలబద్ధకం, ఆమ్లత్వం, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్లం టీ తాగడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పాల టీలో అల్లం చూర్ణం నీరు పోసి కలిపి టీ నీటిలో కలపాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బెల్లంలోని పోషకాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. పాలు శరీరాన్ని ప్రశాంతపరుస్తాయి. ఈ రెండింటినీ క్రమం తప్పకుండా తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు