మందార పువ్వుకు దైవశక్తిని ఆకర్షించే శక్తి. ఈ మొక్కను ఇంట్లో ఉండే దోషాలు పరార్. తూర్పు లేదా ఉత్తర దిశలో అదృష్టాన్ని ఆకర్షిస్తాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల లక్ష్మీ కటాక్షం. శుక్రవారం డబ్బు పెట్టే వద్ద మందార పువ్వు పెట్టాలి. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కారు అదుపుతప్పి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి, మరో వ్యక్తి మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో షార్లాబెన్ ఠాకూర్ అనే మహిళ BJ మెడికల్ కాలేజీ, హాస్టల్ క్యాంటీన్‌లో వంట మనిషితోపాటు ఓ చిన్నారి మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
నవ్వు చికిత్స శరీరంలో సహజ నొప్పి నివారిణి హార్మోన్ల విడుదలకు కారణమవుతుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆకుపచ్చ బాదంలో టానిన్ ఉంటుంది. ఇది జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఎసిడిటీ, కాలేయంపైనా ప్రభావం. పచ్చి బాదంపప్పు తింటే కడుపు ఉబ్బరం. మైగ్రేన్ ఉంటే పచ్చి బాదంకు దూరం. బాదంపప్పుతింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం. వెబ్ స్టోరీస్
లెమన్ గ్రాస్ టీ అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
విమానం కూలిపోయిన తర్వాత విమానం లోపల, చుట్టుపక్కల ఉష్ణోగ్రత దాదాపు 1,000 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని అధికారులు తెలిపారు. క్రైం | Short News| Latest News In Telugu | నేషనల్
నారింజ రసం తాగితే శరీరం ఆరోగ్యంగా, వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రోజూ తగినంత నిద్రపోతే ఆరోగ్యానికి మేలు. ఇంగువ నీరుతో గాఢ నిద్ర మీ సొంతం. వేడి నీటిలో ఇంగువ వేసి బాగా కలపాలి. రుచి కోసం ఈ నీటిలో తేనెను కలపవచ్చు. ఇంగువ గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది. ఇంగువ ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. వెబ్ స్టోరీస్
అల్లిక జుట్టు సహజ తేమను కాపాడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టుకు తలపై చర్మం కీలకం. జడ నెత్తిమీద ఫంగస్ సమస్యను దూరం చేస్తుంది. నెత్తిమీద చర్మం పొడిగా మారకుండా జడ బెస్ట్ ఆప్షన్. ప్రతిరోజూ జడ వేసుకుంటే హెయిర్ పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు