విమర్శలు లేకుండా మాటలు వింటే మానసిక ధైర్యం. మనసులోని భావాలు చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. దృష్టి శక్తి పెరగాలంటే చదువుపై ఏకాగ్రత పెంచాలి. మొబైల్, ల్యాప్ టాప్ వాడే నియమాలు నేర్పాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రోత్సహించాలి. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఫ్రాగిల్ అనే కొత్త, స్మార్ట్ AI సాధనం సహాయంతో చిన్న రక్తపు చుక్కతో క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని లిన్ లీ కౌంటీలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కర్ణాటకలోని ఓల్డ్ హుబ్బళీ టౌన్‌లో అనుష హులిమర అనే మహిళ తన కుమారుడి అల్లరి తట్టుకోలేక.. అతని ప్రవర్తనపై తీవ్ర కోపంతో చేతులు, కాళ్లు, మెడపై ఇనుప కడ్డీని కాల్చి వాతలు పెట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
కన్నప్ప మూవీపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెన్సార్ స్క్రూటినీ జరగక ముందే విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
చందానగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో ఓ దొంగ చోరీకి యత్నించాడు. తలకిందులయ్యేలా శ్రమించినా.. మిషన్ ఓపెన్ కాలేదు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
మానవ శరీరంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు ప్రమాదంలో ఉంటే కంటి చూపు అస్పష్టం. కంటిలోని రక్తనాళాల ప్రభావిత వలన దృష్టిలో మార్పు. కళ్లు పొడిబారడం, కంటిలో దురద ఉంటే కిడ్నీల సమస్య. కళ్లు ఎరుపు రంగులోకి మారితే కిడ్నీలు వ్యాధి. వెబ్ స్టోరీస్
వాటర్ ఫ్రూట్ రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాటర్ చెస్ట్‌నట్ శరీరంలోని నీటి లోపాన్ని తొలగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తిప్పతీగ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా.. అనేక ఇతర వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రతి ఉదయం గిలోయ్ రసం తాగడం వల్ల జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మొక్కజొన్న ఆరోగ్యానికి గొప్ప ఎంపిక. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి. మొక్కజొన్న బరువు పెరగకుండా నిరోధిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు