author image

Vijaya Nimma

Methi Paratha: ప్రతిరోజూ మెంతి పరాఠా తినండి. ఈ వ్యాధులు దూరమవుతాయ్..!
ByVijaya Nimma

మెంతి ఆకులలో విటమిన్ ఎ, సి, ఐరన్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అనేక వ్యాధులతోపాటు కీళ్ల నొప్పులు, వాపు, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Mountain Garlic: ఈ వెల్లుల్లి తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. మీరు కూడా ట్రై చేయండి!
ByVijaya Nimma

పర్వత వెల్లుల్లిలో సల్ఫర్, అల్లిసిన్ వంటి అంశాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఇంట్లో ఈ చెట్టు ఉంటే పాములు పరార్
ByVijaya Nimma

స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్స్ పెంచవచ్చు పాములు రావు. బంతి పువ్వు మొక్కల వాసనను పాములు ఇష్టపడవు. వార్మ్‌వుడ్ మొక్క పాములను తరిమికొడుతుంది. పాముల బెడద ఎక్కువగా ఉంటే ఈ మొక్కలను పెంచాలి. వేరుమొక్క వింతైన వాసనను పాములు భరించలేవు. వెబ్ స్టోరీస్

ఫుడ్‌ పాయిజనింగ్ కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
ByVijaya Nimma

బ్యాక్టీరియా ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం. ఆహారం వండే, తినే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి. బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ను శుభ్రం చేయడం ముఖ్యం. పదార్థాల్ని ఉడికించుకొని తినడమే మంచిది. వెబ్ స్టోరీస్

Fenugreek Sprouts: మెంతులు మొలకలు సహజ సూపర్ ఫుడ్.. తింటే ఏమవుతుంది..?
ByVijaya Nimma

మొలకెత్తిన మెంతులు అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి రోజూ తింటే మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యల, పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Crime News: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
ByVijaya Nimma

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ యువతి తుపాకీతో రెచ్చిపోయి పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రాణహానికీ గురిచేయాలన్న స్థాయికి వెళ్లింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Tickets: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!
ByVijaya Nimma

జూలై 1 నుంచి తత్కాల్‌ రైలు టికెట్ల బుకింగ్‌ ప్రక్రియలో భారతీయ రైల్వే కీలక మార్పులు తీసుకొస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

Crime News: గొంతు కోసి.. కాలువలో పడేసి.. మోడల్ దారుణ హత్య!
ByVijaya Nimma

హర్యానాలోని పానిపట్‌కు చెందిన మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శీతల్ దారుణ హత్యకు గురైంది. సోనిపట్ జిల్లాలోని ఖండా సమీపంలోని రిలయన్స్ కాలువలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

VIRAL VIDEO: మహిళా ప్యాసింజర్‌ను కొట్టిన ర్యాపిడో డ్రైవర్.. ఇంత దారుణమా..?
ByVijaya Nimma

బెంగళూరులో జయనగర్‌లో రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్‌ ఓ మహిళాపై దాడి చేశాడు. ఈ సంఘటన సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

TG Crime: తెలంగాణలో బీఆర్ఎస్ నేత కిడ్నాప్ కలకలం
ByVijaya Nimma

ఆదిలాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకుడు చిక్యాల హరీశ్‌ కుమార్‌ కిడ్నాప్‌ చేసి బెదిరించి రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారు. హరీశ్‌ కిడ్నాపర్లను తప్పించుకుని పోలీసులు వద్దకు చేరుకున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు