author image

Vijaya Nimma

Raw Onion: పచ్చి ఉల్లిపాయ ఈ వ్యాధులకు చెక్ పెడుతుందా..?
ByVijaya Nimma

ముడి ఉల్లిపాయలోఅనేక పోషకాలు ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. పచ్చి ఉల్లిపాయ గుండె ఆరోగ్యానికి,  జుట్టు రాలడాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

వేయించిన ఆహారాలతో తీవ్రమైన వ్యాధులు
ByVijaya Nimma

ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, పకోడాలు ఆహారాలు బరువును వేగంగా పెంచుతుంది. వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్, అధిక కేలరీలు. ఇవి గుండె జబ్బులు, జీర్ణ, క్యాన్సర్ పెంచుతోంది. డీప్ ఫ్రై చేసినదానిలో కొవ్వు, కేలరీలు జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి. వెబ్ స్టోరీస్

Age Old: ఈ 5 లక్షణాలు ఉన్న మహిళలు త్వరగా ముసలోళ్లు అవుతారు.. అవేంటో తెలుసా?
ByVijaya Nimma

ఎక్కువ వయస్సు వ్యక్తిలా కనిపించటానికి ముఖ్య కారణం వ్యాయామం, ఎక్కువ ఆందోళన, ఒత్తిడి, కోపం, నిద్ర లేకపోవడం వల్ల వృద్ధాప్య సంకేతాలు వస్తాయంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Non Stick Pan: మీరు నాన్-స్టిక్ పాత్రలను ఉపయోగిస్తే.. దాని నష్టాలను తెలుసుకోండి!
ByVijaya Nimma

నాన్-స్టిక్ పాత్రలలో పెర్‌ఫ్లో రోక్టానోయిక్ యాసిడ్, పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇవి హానికరమైన పొగలను విడుదలై ఆరోగ్యానికి హానికరం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Red Pear: ఈ పండు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందా? నిజాలేంటి?
ByVijaya Nimma

ఎర్ర బేరి పండ్లలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి ఆకలిని నియంత్రిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Home Tips: వర్షాకాలంలో ఈ 9 పనులు చేస్తే దోమలు పరార్.. తప్పక తెలుసుకోండి!
ByVijaya Nimma

కూలర్లు, బకెట్లు, నీటి ట్యాంకులు, పూల కుండీలు, రోడ్డు పక్కన గుంతలు వంటి వాటిలో నీరు నిలిచిపోతే దోమలు అక్కడ గుడ్లు పెట్టి త్వరగా పెరిగిపోతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Drinks: జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ ఇవి తాగండి
ByVijaya Nimma

అల్లం, నిమ్మకాయ, పుదీనా, సోంపు, జీలకర్ర వంటి నీరు తాగటం వల్ల జీర్ణవ్యవస్థను, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vegetables: పర్వతాలపై పండించే ఈ కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా?
ByVijaya Nimma

కొండ ప్రాంతాలలో పండించే ఉలవలు, కఫాల్ పండు, అమర్‌నాథ్ ఆకుకూర, బిచ్చు బూటీ ఔషధ కూరగాయలను తింటే చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!
ByVijaya Nimma

కొత్తిమీర గింజల నీరు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Seeds: ఈ 5 విత్తనాలను నానబెట్టిన తర్వాత తినండి.. సంపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతం!
ByVijaya Nimma

చియా, అవిసె, గుమ్మడికాయ, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు రాత్రి నానబెట్టి ఉదయం తింటే గుండె ఆరోగ్యానికి, శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు