శరీరంపై చేరిన మురికి, స్వేదం వల్ల ఏర్పడే బ్యాక్టీరియా దుర్వాసనకు కారణమవుతాయి. దీనిని తగ్గించాలంటే దినసరి స్నానం అలవాటు చేసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
కాలీఫ్లవర్, పొట్లకాయ, భిండి, వంకాయ, క్యాబేజీ, క్యాప్సికమ్, పాలకూర, ఆకుకూరలను మూత పెట్టి ఉడకించటం వల్ల వాటి రుచిని తగ్గించడమే కాకుండా వాటి పోషకాలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో విషాదం చోటు చేసుకుంది. బానోత్ కీర్యా అనే రైతులకు.. రైతు భరోసా డబ్బులు 6 వేలు వచ్చాయి. క్రైం | Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
నేటి కాలంలో తక్కువ సమయంలో బరువు తగ్గాలంటే ఆహారాన్ని నమలడం, నిద్ర పోవటం, తిన్న తర్వాత నడవటం, నీరు ఎక్కువగా తీసుకోవటం, ఫైబర్ ఆహారాలు, తృణధాన్యాలు వంటివి తీసుకుంటే బరువు తగ్గి రోజంతా చురుకుగా ఉంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కాలేయం శరీరంలోహానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. పొత్తికడుపులో కుడివైపు పైభాగంలో నిరంతర నొప్పి, బరువుగా ఉన్న కడుపు ఉంటే కాలేయ వ్యాధికి సంకేతం కావచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. అల్పాహారంలో భోజనం ముఖ్యమైంది. తృణధాన్యాలు తింటే మంచి కొలెస్ట్రాల్. బేకరీ పదార్ధాలు తింటే గుండె జబ్బులు. పూరీ, పకోడాలో సంతృప్త కొవ్వు. తెల్లరొట్టె తింటే రక్తంలో చక్కెర స్థాయి అధికం. ఈ బార్లలో చక్కెరతో బరువు. వెబ్ స్టోరీస్
శరీరానికి అనేక ఇన్ ఫెక్షన్లు. వైరస్‌లు, బ్యాక్టీరియా ఎక్కువ. ఇన్ ఫెక్షన్లు వల్ల జబ్బులు. వైరస్‌లు చాలా చిన్న జీవులు. తరచూ చేతులు కడుక్కోవాలి. జబ్బుతో ఉన్నవారికి దూరం. గోరు వెచ్చని నీళ్లు తాగాలి. వెబ్ స్టోరీస్
పిల్లల రోజును ప్రేమతో ప్రారంభించడానికి ప్రయత్నించాలి. దీని కోసం పిల్లవాడిని వెంటనే మంచం మీద నుంచి దింపవద్దు. కానీ ఐదు నిమిషాలు మీరే అతనితో కూర్చోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
గర్భం 37 నుంచి 40 వారాలలో పూర్తయినట్లు అనుకుంటారు. గర్భం 40 వారాల కంటే ఎక్కువగా ఉంటే ఆందోళన చెందకూడదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వర్ష కాలంలో మందార పూలు చాలా ఆకర్షణీయం. ఇంట్లో బంతి మొక్కలు పెంచితే పాములు రావు. మంచి సువాసననిచ్చే పూల్లో మల్లె పూలు ఒకటి. ఈ మొక్క పెరిగి చెట్టునిండుగా పూలనిస్తుంది. ఈ మొక్క అద్భుతంగా పెరిగి చెట్టునిండుగా పూలు. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు