ఇది నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు, మంచి నిద్రకి, జీవక్రియను, శరీర పెరుగుదలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
పచ్చి కొబ్బరి ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, ఐరన్. ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలకు ఉపశమనం. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు బెస్ట్. కొబ్బరి శారీరక ఆరోగ్యంతోపాటు జుట్టుకు మేలు. పచ్చి కొబ్బరి శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
పొట్టిగా ఉండే వ్యక్తులు చాలా ఆకర్షణీయులంట. వీరు త్వరగా అర్థం చేసుకుంటారు. వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఏ వృత్తిలోనైనా సులభంగా రాణించగలరు. నచ్చినట్లుగా జీవితాన్ని మార్చుకుంటాడు. పెళ్లిచేసుకునే వ్యక్తులు చాలా అదృష్టవంతులు. వెబ్ స్టోరీస్
దోమలు ఏడాది పొడవునా మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులను వ్యాప్తి చేసే అవకాశం ఉంది. అకాల వర్షాల కారణంగా నీటి గుంటలు నిండిపోతున్నాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఎంత రసం తాగుతున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలో 2 టేబుల్ స్పూన్ల రసం మాత్రమే తాగాలి. శరీరం దానిని ఎలా జీర్ణం చేస్తుందో తనిఖీ చేయాలి. ఒకేసారి ఎక్కువ కలబంద రసం తాగడం హానికరం. Latest News In Telugu | లైఫ్ స్టైల్
యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా, బరువు తగ్గించడంలో, శక్తివంతంగా ఉంచడంలో, శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చెడు జీవనశైలి కారణంగా IQ తగ్గడం ఆందోళన కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ పోషకాహార లోపం, ఆరోగ్యం సరిగా లేకపోవడం IQ తగ్గడానికి కారణం కావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చర్మం వృద్ధాప్యం అనేది సహజ ప్రక్రియ. పాలు చర్మానికి చాలా మంచి మాయిశ్చరైజర్. ఇది చర్మం పొడిబారడాన్ని తొలగిస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవి కాలంలో రింగ్‌వార్మ్ సమస్య తగ్గాలంటే ఇంట్లో పసుపు, కొబ్బరి నూనె, ఆపిల్ సైడర్ వెనిగర్, సబ్బు వాడితే దద్దుర్లు వ్యాప్తి చెందదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆహారంలో ప్రోటీన్ వనరులను చేర్చుకోవాలి. కూరగాయలతోపాటు పెరుగు, కాయధాన్యాలు, గుడ్లు, జున్ను, పాలు, రాగులు, నువ్వులు, ఆకుకూరలు, చేపలు, నెయ్యి వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు