author image

Vijaya Nimma

Alimony: భారతదేశంలో ఒక చట్టబద్ధమైన హక్కు
ByVijaya Nimma

భారతదేశంలో భరణంపై ప్రధాన చట్టబద్ధమైన హక్కుగా స్వాతంత్ర్యం తర్వాతే వచ్చాయి. హిందూ మతాచారాలలో భార్యను పోషించడం భర్త బాధ్యతగా భావించేవారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Papaya: బొప్పాయి తింటున్నారా.. ? అయితే ప్రమాదంలో పడట్లే
ByVijaya Nimma

గర్భిణీ స్త్రీలు, లేటెక్స్ అలెర్జీ, థైరాయిడ్, గుండె, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉంటే తినవద్దు. ఇది దురద, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Exercise: వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే విస్మరించవద్దు
ByVijaya Nimma

వ్యాయామం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు, తల తిరగడం అనిపిస్తే, దానిని విస్మరించవద్దు. గుండెకు తగినంత ఆక్సిజన్ అందకపోతే గుండెపోటుకు సంకేతం కావచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ నీరు బెస్ట్
ByVijaya Nimma

మెంతి నీరు మలబద్ధకం, కడుపు నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. మెంతి నీరు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పరార్. మెంతి నీరు చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు. చర్మం రంగు పెంచి, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్

కుక్క కరిచిన వెంటనే చేయాల్సిన పనులు
ByVijaya Nimma

కుక్క కరిస్తే సరైన టైంలో చికిత్స ముఖ్యం. రేబిస్ వంటి వ్యాధులు ప్రాణాలు తీయగలవు. చిన్న గాయాలకు పసుపు రాస్తే ఇన్ఫెక్షన్. గాయాన్ని నీటితో బాగా శుభ్రం చేయాలి. కుక్క దంతాలు లోపలికి దిగి గాయమైతే పోవిడోన్-అయోడిన్ ద్రావణంతో శుభ్రం చేయాలి. వెబ్ స్టోరీస్

Health Tips: ఫ్లైవనాయిడ్ల వినియోగంతో ఆరోగ్యం మెరుగు.. పరిశోధనలు ఏం చెపుతున్నాయో మీరూ తెలుసుకోండి!
ByVijaya Nimma

టీ, బెర్రీలు, డార్క్ చాక్లెట్, యాపిల్స్ వంటి ఫ్లేవనాయిడ్లు పుష్కలం. ఈ ఆహారాలను వివిధ రకాలుగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Tamarind Rice: ఈ పొడి వేస్తే పులిహోర రుచి అదిరిపోతుంది
ByVijaya Nimma

భారతీయ వంటకాలలో పులిహోరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని తరచుగా పండుగలు, శుభకార్యాలు, ఆలయ ప్రసాదంగా తయారు చేస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Caffeine: మెదడు గుర్రంలా పనిచేయాలా.. అయితే ఇది తాగండి!!
ByVijaya Nimma

మెదడు సమాచారాన్ని సమర్థవంతంగా ప్రాసెస్ చేయగలదు, వేగంగా మారగలదు, నేర్చుకోగలదు, నిర్ణయాలు తీసుకోవడంలో చురుకుగా ఉంటుందని AI సహాయంతో.. పరిశోధకులు దీనిపై కీలక సమాచారాన్ని తెలిపారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Fasting: ఉపవాసం ఆరోగ్యానికి హానికరమా..? వెలుగులోకి షాకింగ్ నిజాలు
ByVijaya Nimma

16 గంటల ఫాస్టింగ్, 8 గంటల ఈటింగ్ విండో చేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందవని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

COVID Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి షాకింగ్ న్యూస్.. గుండెపోటు, పక్షవాతంతోపాటు ప్రాణాలు కూడా..
ByVijaya Nimma

రోనా వ్యాక్సిన్‌ల ప్రభావం వల్లనే హఠాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News హైదరాబాద్ | క్రైం | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు