రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ నీరు బెస్ట్
మెంతి నీరు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది
ఈ నీరు మలబద్ధకం, కడుపు నొప్పిని తగ్గిస్తుంది
జీర్ణ సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది
మెంతి నీరు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పరార్
మెంతి నీరు చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు
చర్మం రంగు పెంచి, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది
శరీరాన్ని అంటువ్యాధుల నుంచి రక్షిస్తుంది
Image Credits: Envato