కుక్క కరిచిన వెంటనే చేయాల్సిన పనులు
చిన్నారుల ప్రాణాలు తీసుకున్న కుక్కల దాడులు
కుక్క కరిస్తే సరైన టైంలో చికిత్స తీసుకోవాలి
లేట్ చేస్తే రేబిస్ వంటి వ్యాధులు ప్రాణాలు తీస్తాయి
చిన్న గాయాలకు పసుపు రాస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది
ముందుగా గాయాన్ని నీటితో శుభ్రం చేయాలి
కుక్క దంతాలు లోపలికి దిగి గాయమైతే..
పోవిడోన్-అయోడిన్ ద్రావణంతో శుభ్రం చేయాలి
Image Credits: Envato