author image

Vijaya Nimma

Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి వెళ్లి.. క్యూలైన్లో మహిళ ప్రసవం!
ByVijaya Nimma

Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం హైదరాబాద్‌(Hyderabad)లోని అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి. ఇది ప్రతి.. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

AP Crime: ఏపీలో పండగ పూట పెను విషాదం.. ఆరుగురికి కరెంట్ షాక్..!
ByVijaya Nimma

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో వాలీబాల్ ఆడుకునేందుకు పోల్‌లు నిలబెడుతున్న ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Business: మనం ప్రపంచంలోనే నంబర్.1.. చైనా, అమెరికాను దాటేసిన భారత్!
ByVijaya Nimma

ప్రపంచవ్యాప్తంగా పోషకాహారంలోనూ, వ్యవసాయంలోనూ కీలకపాత్ర పోషిస్తున్న పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. Latest News In Telugu | Business | Short News

Business: SBI క్రెడిట్ కార్డు వాడే వారికి అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి!
ByVijaya Nimma

సెప్టెంబర్ 1 నుంచి లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డ్, ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్, ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ వంటి క్రెడిట్ కార్డులపై లభించే రివార్డు పాయింట్లు తగ్గుతాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News

Kidney Failure: ఈ 7 లక్షణాలు కనిపిస్తే మీకు మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లే.. తప్పక తెలుసుకోండి!
ByVijaya Nimma

అకస్మాత్తుగా మూత్రం పరిమాణం తగ్గడం, నురుగుతో కూడిన మూత్రం రావడం కిడ్నీల నుంచి ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Packaged juice: జ్యూసులు తాగుతున్నారా.? అయితే జాగ్రత్త!!
ByVijaya Nimma

మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన పండ్ల రసాలలో పండ్ల రసం కంటే ఎక్కువ చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకు దారితీయవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Rain: జమ్మూ కాశ్మీర్‌లో కుంభవృష్ఠి.. నలుగురు మృతి, పలు ప్రాంతాల్లో వరదలు
ByVijaya Nimma

కుంభవృష్ఠి కారణంగా దోడా జిల్లాలో నలుగురు దుర్మరణం చెందగా.. పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Latest News In Telugu | నేషనల్ | Short News | వాతావరణం

AP Crime: భర్తను టార్చ్ లైట్‌తో కొట్టి చంపిన భార్య.. ఏపీలో దారుణం!
ByVijaya Nimma

పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం కొటలపర్రు శివారు వీరప్ప చెరువు వద్ద ఒక దారుణమైన సంఘటన జరిగింది. పశ్చిమ గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

ఈ సమస్యలు ఉంటే ఆ కాయ దూరం చేయాల్సిందే
ByVijaya Nimma

పేగు సమస్యలు ఉన్నవారు జామకాయ తినకూడదు. మూత్రపిండాల సమస్య ఉంటే ఎక్కువ జామకాయ తిన వద్దు. గ్యాస్, కడుపు సమస్యలు ఉంటే మరింత ఇబ్బంది. రోజుకు పండిన జామకాయను తింటే ప్రయోజనాలు. జామకాయను ఓట్స్, పెరుగుతో తింటే జీర్ణక్రియకు మేలు. వెబ్ స్టోరీస్

పసుపు ఎక్కువగా తింటే డేంజరా..?
ByVijaya Nimma

పసుపు వ్యాధులకు, చర్మ సమస్యలకు మేలు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఎక్కువ పసుపు తీసుకుంటే కడుపు నొప్పి వికారం, తలతిరగటం, జీర్ణ సమస్యలు. రోజుకు 500 నుంచి 1000 మి.గ్రా పసుపు సురక్షితం. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు