author image

Vijaya Nimma

Health Tips: పాలు ఏ టైంలో తాగాలో తెలుసా?
ByVijaya Nimma

పెద్దలు రాత్రి పడుకునే ముందు పాలు తాగడానికి ఉత్తమ సమయం. పిల్లలు ఉదయం పాలు తాగడం చాలా ప్రయోజనకరం. ఇది పిల్లలకు రోజంతా శక్తిని ఇచ్చి శరీరం చురుకుగా ఉంటుంది. లైఫ్ స్టైల్

స్వీట్లు తిన్న తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా..?
ByVijaya Nimma

అధికంగా తియ్యగా ఉండే పదార్ధాలు తిన్న తర్వాత కాఫీ తాగినప్పుడు అది అంత తీపిగా రుచించదు. మెడదు చేదు రుచి సంకేతాన్ని నాలుకకు పంపుతుంది. తీపి పదార్థాలకు నాలుక అలవాటు పడుతుంది. ఇంద్రియాలకు విశ్రాంతి తర్వాత మెదడు సాధారణ స్థితికి వస్తుంది. వెబ్ స్టోరీస్

Stomach Worms in Children: పిల్లల కడుపులో పురుగులొస్తున్నాయా..? నిమిషాల్లో తగ్గించడానికి ఈ చికిత్స చేయండి!!
ByVijaya Nimma

చిన్న పిల్లల కడుపులో నులిపురుగుల సమస్య తొలగాలంటే కొద్దిగా సెలెరీని బెల్లం తిన్నా, వేప ఆకులు, వెల్లుల్లి, గుమ్మడికాయ, పసుపు, కొబ్బరి రేకులు వంటివి పిల్లలకు ఇస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. లైఫ్ స్టైల్

Paneer Modak: గణపయ్యకు నైవేద్యం.. కేవలం 15 నిమిషాల్లో!
ByVijaya Nimma

వినాయక చవితికి గణపయ్యకు మోదకాలు అంటే ఎంతో ఇష్టం. రకరకాల మోదకాలు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Onion And Garlic: వెల్లుల్లి, ఉల్లి ఎలా పుట్టాయో తెలుసా..? అసలు కథ ఇదే!!
ByVijaya Nimma

రాహువు, కేతువు మోసపూరితంగా అమృతాన్ని స్వీకరించారు. విష్ణువు సుదర్శన చక్రంతో వారి తలలను ఖండించినప్పుడు ఆ రక్తపు చుక్కల నుంచి ఉల్లిపాయ, వెల్లుల్లి మొక్కలు పుట్టాయి. Latest News In Telugu | Short News

TG Crime: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీ కూతుళ్లు దుర్మరణం
ByVijaya Nimma

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం బస్టాండ్ వద్ద అదుపుతప్పిన సిమెంట్ ట్యాంకర్ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతో తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

గ్రీన్ చట్నీ తింటే అద్భుతమైన లాభాలు
ByVijaya Nimma

గ్రీన్ చట్నీ చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. పచ్చి కొత్తిమీర, పల్లీలతో గ్రీన్ చట్నీ. కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పల్లీలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన చట్నీతో ఊబకాయం పరార్. వెబ్ స్టోరీస్

Benefits of Silver Chain: వెండి గొలుసు మెడలో వేసుకుంటే 7 అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!
ByVijaya Nimma

వెండి ఆభరణాలకు వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. వెండి గుండె, గొంతు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Vitamin Deficiency: మీకు బాగా నిద్ర వస్తుందా..? అయితే మీకు ఆ లోపం ఉన్నట్లే.. షాకింగ్ విషయాలు!
ByVijaya Nimma

నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఆలస్యంగా నిద్ర పట్టడం, రాత్రికి రాత్రి నిద్ర మధ్యలో మేల్కోవడం వంటి సమస్యలు వస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Nightmares: ఏసీ గదుల్లో పడుకుంటే పీడకలలు నిజంగానే వస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
ByVijaya Nimma

శరీరానికి చాలా చలిగా అనిపించినప్పుడు.. మెదడు అసౌకర్యంగా భావిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Advertisment
తాజా కథనాలు