ఈ సమస్యలు ఉంటే ఆ కాయ దూరం చేయాల్సిందే
జామకాయలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలం
జామకాయ జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మంచిది
పేగు సమస్యలు ఉన్నవారు జామకాయ తినకూడదు
మూత్రపిండాల సమస్య ఉంటే ఎక్కువ జామకాయ తిన వద్దు
గ్యాస్, కడుపు సమస్యలు ఉంటే మరింత ఇబ్బంది
రోజుకు పండిన జామకాయను తింటే ప్రయోజనాలు
జామకాయను ఓట్స్, పెరుగుతో తింటే జీర్ణక్రియకు మేలు
Image Credits: Envato