పసుపు ఎక్కువగా తింటే డేంజరా..?

భారతీయ వంటకాల్లో పసుపుకు ప్రత్యేక స్థానం

పసుపు వ్యాధులకు, చర్మ సమస్యలకు మేలు

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

ఎక్కువ పసుపు తీసుకుంటే కడుపు నొప్పి..

వికారం, తలతిరగటం, జీర్ణ సమస్యలు

రోజుకు 500 నుంచి 1000 మి.గ్రా పసుపు సురక్షితం

Image Credits: Envato