విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. తరచుగా అలసట, కండరాల నొప్పి, ఎముకల్లో బలహీనత ఉంటే ఇది విటమిన్ డి లోపం వల్ల కావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
మద్యం మానేస్తే బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది, మానసిక స్పష్టత పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తుపాకీ గుండు గాయం అనేది అత్యవసర వైద్య పరిస్థితే. తల, గుండె లేదా మెడలో కాల్పులు జరిగితే మరణం చాలా వేగంగా సంభవించే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇది శక్తిని, విజయాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు. పసుపు రంగు కాలవను బృహస్పతికి సంబంధించినది. ఇది జ్ఞానం, పురోగతి, శుభ ఫలితాలను అందిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శివాలయంలో పూజ తర్వాత శివుని ముందు 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? దీని వెనుక ఉన్న ధార్మిక ప్రాముఖ్యత ఏమిటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పోషకాలు ఎక్కువగా ఉన్న బాదం, పాలు, గుడ్డు, పాలకూర, మెంతులు, ఆవాలు, వాల్‌నట్స్, నువ్వులు, రాగులు వంటి ఆహారంలో చేర్చుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
మెడ చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా మార్చుకోవడానికి నిమ్మరసంలో తేనె, శనగపిండి, బంగాళాదుంపను తురిమి రసం, అలోవెరా జెల్, బేకింగ్ సోడా, దోసకాయ బాగా పని చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం తుర్రవాడలో తల్లిదండ్రులపై కొడుకు ఘోరమైన దాడికి పాల్పడ్డాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
నాంపల్లి, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, సైఫాబాద్, సికింద్రాబాద్, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి. Short News | Latest News In Telugu | వాతావరణం | హైదరాబాద్ | తెలంగాణ
జంతువులకు ప్రత్యేకమైన సహజ మేధస్సు ఉంటుంది. ఇది అనారోగ్యం విషయంలో సరైన చర్యలు తీసుకోవడానికి వాటిని ప్రేరేపిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు