ఉత్తర భారతదేశంలో వివాహం కాకుండా ఉన్న యువతులు, తమకు కావలసిన మంచి వరుడు రావాలని ఆశిస్తూ తీజ్ రోజున ఉపవాసాన్ని పాటిస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్ల సమతుల్యతను, గర్భాశయ ఆరోగ్యాన్ని, అండాల నాణ్యతను, స్పెర్మ్ శక్తిని మెరుగుపరచడంలో సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతి 30 నుంచి 60 నిమిషాలకి కూర్చోవడం, నిలబడటం సమతుల్యంగా కలపాలి. అలాగే శరీరంపై ఒత్తిడి లేకుండా, సౌకర్యవంతమైన బూట్లు ధరించడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వర్షాకాలంలో ముక్కులో దురద, వాసన, శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచడం, తేమ నియంత్రణలో ఉంచడం, ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఒంటరిగా ఉండగా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే ముందుగా మెల్లగా కూర్చోవాలి లేదా నెమ్మదిగా పడుకోవాలి. ఛాతీలో నొప్పి, గుభాళింపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దాల్చిన చెక్క తేమను గ్రహించే లక్షణంతోపాటు స్వచ్చమైన సువాసనను కూడా ఇస్తుంది. చక్కెర, ఉప్పు పెట్టెలో 3,4 లవంగాలను వేస్తే తేమ తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పార్వతి తపస్సు చేసి శివుడిని వరిచిన తీరు నిజమైన ప్రేమ, ధైర్యం అంకితభావానికి నిదర్శనంగా చెబుతారు. శివుడిని అర్ధనారీశ్వర రూపంలో పూజించడం వల్ల వైవాహిక జీవితంలోని విభేదాలు తగ్గిపోతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ముఖ్యంగా కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నవారు లేదా అధిక బరువు, ఒత్తిడితో బాధపడేవారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఏడ్చినప్పుడు శరీరంలో ఉన్న ఒత్తిడిని పెంచే కార్టిసాల్ వంటి హార్మోన్ల స్థాయిలో తక్కువగా మారుతుంది. దీని వలన మనస్సు ప్రశాంతతను పొందుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లో వర్షాలు మోస్తరు నుంచి భారీ స్థాయికి పెరిగింది. 3 రోజులుగా కురుస్తున్న వానలతో జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. Short News | Latest News In Telugu | వాతావరణం | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు