ఖైదీని చివరి కోరిక ఎందుకు అడుగుతారో తెలుసా..?

చరిత్రలో అత్యంత కఠినమైన శిక్షలలో మరణశిక్ష ఒకటి

వేలాది సంవత్సరాలుగా చివరి కోరిక అడిగే సంప్రదాయం

పురాతన కాలంలో మరణించిన వ్యక్తి చివరి కోరిక తీర్చకపోతే..

వారి ఆత్మ సంచరిస్తుందని ప్రజలు నమ్మేవారు

అందుకే ఉరిశిక్ష అమలుకు ముందు చివరి కోరికను అడుగుతారు

జైలు మాన్యువల్‌లో చివరి కోరిక అడగడానికి నిబంధన లేదు

ఈ ఆచారాన్ని 18వ శతాబ్దపు ఇంగ్లాండ్ నాటిదిగా గుర్తించారు

Image Credits: Envato