మహిళలు ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామావళి లేదా అష్టోత్తర శతనామావళిని పారాయణ చేయడం ద్వారా అఖండ ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయి. ఈ మాసంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా తీపి పదార్థాలు సమర్పించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఔసా తాలూకాలోని హసేగావ్‌లో ఉన్న సేవాలయ్ అనే షెల్టర్ హోమ్‌లో హెచ్‌ఐవి ఉన్న ఓ మైనర్ బాలికపై రెండేళ్లపాటు అతి క్రూరంగా అత్యాచారం చేశారు కామాంధులు. నలుగురిపై కేసు నమోదు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
చియా విత్తనాలను నానబెట్టి తినడం వల్ల అవి జెల్‌గా మారతాయి. ఇది కడుపులో ఎక్కువ సమయం నిండిన ఫీలింగ్‌ను ఇస్తుంది. తద్వారా ఆకలి తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బీట్‌రూట్‌లో పుష్కలంగా ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతతో బాధపడే వారు దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిద్రపోయే ముందు లేదా నిద్రలో మూత్ర విసర్జన సంఖ్య పెరగడం, మూత్రంలో రక్తపు మిశ్రమం కనిపించడం, బరువు హఠాత్తుగా తగ్గడం, శక్తిలేమి, అలసట వంటి లక్షణాలు కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇది ఆరంభ దశలో గుర్తించబడితే.. కొంతవరకు నియంత్రించవచ్చు. వారసత్వంగా వచ్చిన జెన్స్‌ను మార్చలేకపోయినా, ఆరోగ్యపరమైన చర్యల ద్వారా బట్టతల రాకుండా చేయగలం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నేటి కాలంలో కారంగా ఉండే ఆహారం, ఎక్కువగా టీ-కాఫీ తీసుకోవడం, ఖాళీ కడుపుతో ఉండే అలవాటు వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అది గుండెల్లో మంటకు దారితీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆలయాలు హిందూ మతంలో భక్తి, ధ్యానం, పూజలు వంటి ఆధ్యాత్మిక కార్యాచరణలకు పవిత్ర కేంద్రముగా చెబుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పిల్లల సహజమైన అందంపై ఇతరుల చెడు శక్తులు. ఈ బొట్టు పిల్లలను చెడు ప్రభావం నుంచి కాపాడే రక్షణ. కాటుక కళ్ళకు చల్లదనంతోపాటు బాక్టీరియాను తగ్గిస్తుంది. పసిపిల్లలపై చెడు ప్రభావం పడోదని పెద్దలు పాటించిన ఆచారం. వెబ్ స్టోరీస్
చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రేమలో మోసపోయిన ఓ యువతి తన ప్రియుడి ఇంటిముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు