తక్కువ ఖర్చుతో కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ మాయం

ఒత్తిడి, నిద్రలేమి వల్ల కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ సమస్య

కళ్ల కింద, చుట్టు నల్ల మచ్చలు గ్లామర్‌ను దెబ్బతీస్తాయి

కాచి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి పాలతో సమస్య పరార్

బెటర్ కోల్డ్ మిల్క్ అప్లయ్ చేస్తే నల్ల మచ్చలు తగ్గుతాయి

లాక్టిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ మెలనిన్ ప్రొడక్షన్‌ను తగ్గిస్తుంది

కోల్డ్ మిల్క్‌లోని విటమిన్‌లు సమస్యను నివారిస్తుంది

బెస్ట్ రిజల్ట్స్ కోసం రోజుకు 8 గంటల నిద్ర పోవాలి

Image Credits: Enavato