బెల్లీ ఫ్యాట్‌తో ప్రాణాలకు ముప్పుని తెలుసా..?

శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రమాదమే

పొట్టు చుట్టూ పేరుకుపోవడం ఇంకా ప్రమాదకరం

ఇది గుండె, డయాబెటిస్, క్యాన్సర్‌కు దారితీస్తుంది

తొడలు, తుంటి చుట్టూ అధిక కొవ్వు ఉంటే ఎక్కవ కాలం జీవిస్తారట

ఈ ఫ్యాట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది

ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుందటున్న పరిశోధన నిపుణులు

బాడీలో ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ మరణ రిస్క్‌ను ప్రభావితం చేస్తుంది

Image Credits: Envato