గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు వస్తాయి. దీనివల్ల మహిళలకు గర్భధారణ సమయంలో గర్భధారణ మధుమేహం వస్తుంది. Latest News In Telugu | Short News

Vijaya Nimma
పనీర్ తిన్న తర్వాత అందరికీ పీడకలలు రావాల్సిన అవసరం లేదు. ఇది జీర్ణశక్తి, నిద్ర అలవాట్లు, మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
చల్లటి గాలి తగలడం వల్ల పాదాలలోని నరాలు సంకోచిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ తగ్గి పాదాలు చల్లగా అనిపిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
8 ఏళ్లలోపు పిల్లలకుకూరగాయలతో వండిన ఫుడ్ బలం, ఆరోగ్యం. స్ట్రాబెర్రీ వంటితో జ్ఞాపకశక్తి. చేపలు ఆరోగ్యానికి, మెదడు అభివృద్ధికి మంచిది. సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి చేపలు, ఓట్స్, ధాన్యాలు, గోధుమ రొట్టెల్లో మెదడు చురుకు. వెబ్ స్టోరీస్
మధ్యప్రదేశ్‌లో వివాహేతర సంబంధం ఒకే కుటుంబంలోని నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. సాగర్ జిల్లాలో భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త తన కుటుంబంతోసహా ఆత్మహత్య చేసుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
పిస్తా పప్పుల పాలలో కాల్షియం, ప్రోటీన్లు, పోషకాలు రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. కండరాలు బలపడతాయి. ఈ పాలతో ఎముకలకు, కీళ్ల నొప్పులు మేలు. మొబైల్,ల్యాప్‌టాప్‌లో పని చేస్తే వారికి బెస్ట్. ఈ పాలు కళ్లకు, కంటి చూపు మెరుగు చేస్తుంది. వెబ్ స్టోరీస్
ఈ సీజన్‌లో శరీరాల నుంచి తీవ్రమైన దుర్వాసన రావడానికి కారణం. పటిక, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ, బేకింగ్ సోడా వడితే ఈ సమస్య సమర్థవంతంగా తగ్గుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొగ్గు లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. నెల్లూరు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
గర్భం ధరించడానికి ఓవ్యులేషన్ పీరియడ్ ఉత్తమ సమయం. ఈ సమయంలో మహిళ శరీరంలో అండాలు తయారవుతాయి.. అవి 12 నుంచి 24 గంటల వరకు జీవించి ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
టీ రక్తపోటును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. టీలో ఉండే కెఫీన్ ఒక ఉద్దీపనకారి.. ఇది తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు