చలికాలం కలబంద జ్యూస్ అతిగా తాగుతున్నారా.?
ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే పోషకాలు అధికం
ఈ జ్యూస్ కడుపులోని వ్యర్థాలను బయటకు పంపుతుంది
కాలేయాన్ని శుభ్రం చేసి రోగనిరోధకశక్తిని పెంచుతుంది
చలికాలంలో కలబంద రసాన్ని ఎక్కువగా తీసుకోకూడదు
గర్భిణీ స్త్రీలు, బాలింతలు కలబంద రసం తాగకూడదు
శిశువుకి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది
ఈ రసం తాగితే కొన్ని సార్లు అబార్షన్ అయ్యే ప్రమాదం
Image Credits: Envato