author image

Vijaya Nimma

Food & foodies: పిల్లలు వదలకుండా తినేసే స్పైసీ తందూరి శాండ్విచ్ రెసిపీ
ByVijaya Nimma

వారాంతపు అల్పాహారం పిల్లలు ఇష్టపడేలా ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలి. బ్రేక్‌ఫాస్ట్‌ను అస్సలు మానకూడ స్పైసీ టండూరీ శాండ్‌విచ్ సులభంగా తయారు చేసి పిల్లలను సర్‌ప్రైజ్ చేయవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Retinal Diseases: కళ్ళు మసకబారుతున్నాయా?.. పట్టించుకోకుండా ఉంటే కల్లుపోతాయి!!
ByVijaya Nimma

డయాబెటిక్ రెటినోపతిని గుర్తించి దృష్టి కోల్పోకుండా నివారించడానికి రెగ్యులర్ కంటి పరీక్షలు అత్యవసరం. 50 ఏళ్లు పైబడినవారిలో చూపు కోల్పోవడానికి ప్రధాన కారణం AMD కావడం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Glowing Skin: ముఖం మిలమిలా మెరవాలా..? అయితే ఇవి ట్రై చేయండి
ByVijaya Nimma

ముఖంలో నిజమైన మెరుపును పొందడానికి ఆహారం, సరిపడా నీరు తాగడం, నిద్ర, క్రమం తప్పకుండా చేసే చర్మ సంరక్షణ పద్ధతులు కీలకపాత్ర పోషిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Protien: ప్రోటీన్ కోసం సోయా చంక్స్ తింటే అంతే సంగతులు
ByVijaya Nimma

ప్రోటీన్-రిచ్ డైట్ కోసం సోయా చంక్‌లు, సోయా చాప్‌లను తీసుకుంటారు. సోయా చంక్‌లు తినడం వల్ల ప్రోటీన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఇది వాటిని ప్రసిద్ధ ఎంపికగా చెబుతారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Health Tips: ముక్కు పొడిబారి ఊపిరి ఆడట్లేదా..? అయితే మీరు వినికిడి కోల్పోవచ్చు నిర్లక్ష్యం చేయకండి..!!
ByVijaya Nimma

ముక్కు, చెవులు యుస్టేషియన్ ట్యూబ్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ముక్కులో అధిక పొడిబారడం నేరుగా ఈ యుస్టేషియన్ ట్యూబ్‌లను అడ్డుకుంటుంది. Short News | Latest News In Telugu

ఇంట్లో సాలెపురుగుల సమస్యతో కష్టంగా ఉందా..?
ByVijaya Nimma

సాలెపురుగులు దగ్గర కర్పూరం, లవంగాలను ఉంచాలి. సాలెపురుగుల ఉన్న చోట వెనిగర్ స్పే చేసినా, నిమ్మరసం, మిరియాల పొడి నీళ్లు స్ప్రే చేస్తే వీటి బలమైన వాసన ఇంట్లో సాలెపురుగు దూరం చేస్తుంది.

Memory Power: మధుమేహమే కాదు.. ఈ మూడు వ్యాధులు మీ జ్ఞాపకశక్తిని తినేస్తాయి తెలుసా..?
ByVijaya Nimma

65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో అల్జీమర్స్ కనిపిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

వర్షాకాలంలో చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుందా..?
ByVijaya Nimma

కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు రాస్తే చుండ్రు తగ్గుతుంది. కలబంద జెల్ తలకు అప్లై చేస్తే చికాకు, చుండ్రు పోతుంది.ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రును తగ్గించి జుట్టు పెరుగుతుంది. మెంతుల గింజల పేస్ట్ వల్ల చుండ్రు, దురద తొలగిపోతాయి.

Health Tips: కంది, పెసర, శనగ, మినుములు.. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పు ఏంటో తెలుసా..?
ByVijaya Nimma

ఉలవల్లో 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి.. ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మేలు చేస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Health Tips: వెయిట్‌లాస్ కోసం డబ్బులు, టైం వేస్ట్ చేయొద్దు భయ్యా.. ఈ 3 పండ్లు ట్రై చేయండి!
ByVijaya Nimma

పండ్లు ఆరోగ్యానికి, అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అయితే పుచ్చకాయ, జామకాయ, ద్రాక్షపండు పండ్లు బరువు తగ్గించటంలో అద్భుతం సహాయంగా పనిచేస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Advertisment
తాజా కథనాలు