author image

Vijaya Nimma

Kidney Failure: ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీ ఖేల్ ఖతం!!
ByVijaya Nimma

కళ్ల కింద లేదా చుట్టూ వాపు, పెదవులు పగలడం, చర్మం పొడిబారడం, ముఖంలో కాంతి తగ్గడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Puja: పూజతో మెదడుకు మేలు..!! అధ్యయనం ఏం చెబుతుందో మీరూ తెలుసుకోండి
ByVijaya Nimma

పూజలు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు. అవి మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Fennel Water: ఖాళీ కడుపుతో ఈ నీరు తాగండి.. తాగిన వెంటనే వ్యాధులపై ప్రభావం
ByVijaya Nimma

కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. సోంపు నీరు జీర్ణశక్తి బలపరిచి కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఈ నీళ్లతో ఆ సమస్యలు పరార్
ByVijaya Nimma

కడుపు సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఈ నీరు గుండెల్లో మంట నుంచి ఉపశమనం. మూత్ర పిండాల పనితీరుకు దోహదం చేస్తుంది. శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ సమస్యల నుంచి కాపాడుతుంది. వెబ్ స్టోరీస్

Throat Phlegm: గొంతులో కఫం సమస్యకు తక్షణ ఉపశమనం.. సులభమైన ఇంటి చిట్కాలు మీకోసం
ByVijaya Nimma

రుతువులు మారినప్పుడు గొంతులో కఫం పేరుకుపోతుంది. సరైన సమయంలో పరిష్కరించబడకపోతే దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Sleep Breathing: శంఖం ఊదడం ద్వారా స్లీప్ అప్నియాకు చెక్ పడుతుందా..?
ByVijaya Nimma

ఓ పరిశోధనలో 30 మంది రోగులు శంఖం ఊదిన వారిలో నిద్ర నాణ్యత 34% మెరుగుపడిందని.. పగటిపూట నిద్రలేమి తగ్గిందని.. ఆక్సిజన్ స్థాయిలు పెరిగాయని తేలింది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Hair: జుట్టు అనారోగ్య సమస్యలను గుర్తిస్తుందా..? సేఫ్‌గా ఉండాలంటే నిజాలు ముందుగానే తెలుసుకోండి
ByVijaya Nimma

జుట్టు రాలడం, పలచబడటం, రంగు మారడం వంటి మార్పులు అనేక ఆరోగ్య సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు. జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. అది శరీరంలో ఐరన్, జింక్ లేదా ప్రొటీన్ లోపానికి సూచన. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

AP Crime: ప్రకాశం జిల్లాలో కలకలం.. 4వ తరగతి చిన్నారి కిడ్నాప్!
ByVijaya Nimma

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడులో స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక అంజలిని గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో కిడ్నాప్ చేశారు. ఒంగోలు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Mouth Open Sleep: నిద్రలో నోరు తెరిచి ఉంటే జాగ్రత్త.. ఈ అలవాటు ఆనారోగ్య సమస్యలకు సంకేతం
ByVijaya Nimma

ఈ అలవాటు నోరు, గొంతు పొడిబారడం, నోటి దుర్వాసన, గొంతునొప్పి, దంతాల సమస్యలు వంటివి తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

HYD Gangwar: హైదరాబాద్‌లో గ్యాంగ్‌వార్‌.. పొట్టుపొట్టు కొట్టుకున్న కాలేజీ స్టూడెంట్స్‌
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో అవినాష్ కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకుంటూ కొట్టుకున్నారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు