జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా రష్మిక కాలికి గాయం. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నా కాలికి గాయమైనా పాదాల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి.. ఎప్సమ్ సాల్ట్ కలిపిన గోరు వెచ్చని నీటిలో పాదాలు ఉంచుతారట.వెబ్ స్టోరీస్

Vijaya Nimma
పచ్చి ఉల్లిపాయ రసం జుట్టుకు, ఆరోగ్యానికి, చర్మానికి మేలు. ఉల్లిపాయలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయలు రక్తాన్ని శుద్ధి చేసి విష పదార్థాలను తొలగిస్తుంది. ఉల్లి ఎక్కువగా తింటే గుండెల్లో మంట, అజీర్ణం, ఉబ్బరం ఉంటుంది. వెబ్ స్టోరీస్
పసుపు పచ్చని పళ్ళు అనేక సమస్యలకు కారణమవుతాయి. ఈ సమస్య తగ్గాలంటే ఉప్పు, నిమ్మరసం పేస్ట్ దంతాల పైపొరను శుభ్రం చేసి మచ్చలను తొలగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
పాము విషం పసుపు, లేత పసుపు, తెల్లటి, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పాము విషంలో ప్రోటీన్లు, పెప్టైడ్‌లు, ఇతర రసాయనాలు.. ప్రోటీన్ ఎంజైమ్‌లు, ఇతర పదార్థాలు విషపూరితం చేస్తాయి. ఊరిలో, అడవిలో తిరిగే పాముల విషం రంగు భిన్నం. వెబ్ స్టోరీస్
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెం వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
బొద్దింకలను తరిమి కొట్టాలంటే నిమ్మరసం, బేకింగ్ సోడా, వేప నూనె, కర్పూరం, ఉల్లిపాయ, లవంగ నూనె స్ప్రే చేయాలి. ఈ చిట్కాలతో పురుగులబెడద లేకుండా ఇంటిని ప్రశాంతంగా, శుభ్రంగా ఉంచుకోవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఓ ఏనుగు కారుపై దాడి చేయడానికి ప్రయత్నించగా, డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్ | Short News
మొక్కజొన్న కిడ్నీ, మధుమేహ రోగులు మొక్కజొన్నకు దూరంగా ఉండాలి. ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్, అలెర్జీలు, చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస సమస్యలు వస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
రాత్రిపూట మసాలా, నూనె పదార్థాలు తింటే జీర్ణక్రియపై ఒత్తిడి పెరిగి ఎసిడిటీ, ఛాతీలో మంట వచ్చి నిద్రకు ఆటంకం కలుగుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు