చెవుల నుంచి నీరు కారడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈత కొట్టేటప్పుడు లేదా ఎక్కువ సేపు నీటిలో ఉన్నప్పుడు నీరు చెవిలో చిక్కుకుపోతుంది. Latest News In Telugu | Short News

Vijaya Nimma
హైపోథైరాయిడిజం ఉన్న మహిళలు బ్రోకలీకి దూరం. జీర్ణశయాంతర సమస్యలు, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం సమస్యలు. దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లు , గర్భిణీలు ఎక్కువగా ముట్టుకోకూడదు
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. శరీరంలో అదనపు నీరు పేరుకుపోయి ముఖం, కాళ్లు, చేతులు, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. అలసట, బలహీనత, పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలుల కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
ఖమ్మం టేకులపల్లికి చెందిన రసూల్‌తో ఓ యువతి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే.. రసూల్ స్నేహితుడైన సాయితో అఖిల సంబంధం కొనసాగించింది. ఖమ్మం | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
వర్షాకాలంలో ప్రధానంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు, టైఫాయిడ్, కలరా, గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటివి వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
గబ్బిలం మొక్క యొక్క రైజోమ్‌లను శతాబ్దాలుగా చైనీస్ వైద్యంలో అధిక రక్తపోటు, గ్యాస్ట్రిక్ అల్సర్లు, హెపటైటిస్ వంటి వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
నెల్లూరు జిల్లా మూలపేటలోని అలంకార్ సెంటర్ వద్ద పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చంపడం కలకలం రేపింది. నెల్లూరు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
నెయిల్ పాలిష్ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే దీనిని ఎక్కువగా ఉపయోగించవద్దని చాలామంది సలహా ఇస్తుంటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
బీట్‌రూట్‌తో సలాడ్, జ్యూస్, రైతా, స్మూతీ, సూప్, రోస్టెడ్ బీట్‌రూట్ స్నాక్ తింటే కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతుంది. ఇవి కొవ్వును తగ్గిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు