author image

Vijaya Nimma

TG Crime: భాగ్యనగర్‌లో త్రిబుల్ మర్డర్ కలకలం
ByVijaya Nimma

బేగంబజార్‌ని తొఫ్ఖానాలో  సిరాజ్ అనే వ్యక్తి, భార్యను గొంతు కోసి, కుమారుని గొంతు నులిమి చంపి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో కుమారుడు భయంతో తప్పించుకున్నాడు Short News | Latest News In Telugu | తెలంగాణ హైదరాబాద్

UP Crime: ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. భార్య దారుణ హత్య
ByVijaya Nimma

ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తున్న భార్యను భర్త గొంతు కోసి చంపాడు. న్‌స్టాగ్రామ్‌‌లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కామెంట్స్, కాల్స్ రావడమే ఇందుకు కారణం. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

Makhana: హైబ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే.. ఆహారంలో ఇవే ముఖ్యం
ByVijaya Nimma

శీతాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవాలి. మఖానాలు తినటం వలన శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Power: కన్నీళ్లతో కరెంట్.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలనాలు
ByVijaya Nimma

కన్నీళ్ల నుంచి విద్యుత్ తయారు చేసే యోచనలో సైంటిస్టులున్నట్లు తెలుస్తోంది. మానవ కన్నీళ్లలో నాక్రే అనే మైక్రోస్కోపిక్ క్రిస్టల్స్ ఉన్నట్లు గుర్తించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Loan App Harassment: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు కుటుంబం బలి
ByVijaya Nimma

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో ఆన్‌లైన్‌మెట్టింగ్‌లో మోసం పోయ్యారని ఓ కుటుంబం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | లైఫ్ స్టైల్ | తెలంగాణ | క్రైం

AP Crime: కూతురు ఫోన్.. కువైట్‌ నుంచి వచ్చి చంపిన తండ్రి
ByVijaya Nimma

తండ్రి కూతుర్ల బంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకి ఎలాంటి కష్టం రాకుండా తండ్రి చూసుకుంటాడు. ఓ వ్యక్తి కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని హతమార్చడు. Short News | Latest News In Telugu | కడప| ఆంధ్రప్రదేశ్ | క్రైం

Banana: శీతాకాలంలో అరటిపండు తినడం మంచిదేనా?
ByVijaya Nimma

శీతాకాలంలో అరటిపండ్లు తినడం వల్ల జలుబు, దగ్గు, కఫం పెరుగుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు లేదా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అరటిపండ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

74 ఏళ్లు పూర్తిచేసుకున్న తలైవా.. బర్త్‌ డే స్పెషల్‌
ByVijaya Nimma

రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి చెన్నై నివాసం వెలుపల అభిమానులు పోస్టర్లు, ప్లకార్డులు తీసుకుని రజినీ ఇంటి ముందు అభిమానులు క్యూ కడతారు. Short News | Latest News In Telugu | సినిమా

చలికాలంలో గొంతు నొప్పి నిర్లక్ష్యం చేయొద్దు
ByVijaya Nimma

చలికాలంలో వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల గొంత నొప్పి నిర్లక్ష్యం చేయొద్దు. గొంతునొప్పి, దగ్గు, జలుబు, అలెర్జీలు, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో గొంతు నొప్పి, గొంతు ఎర్రబడటం, నొప్పి వంటి లక్షణాలు. వెబ్ స్టోరీస్

మనషుల్లానే పిల్లలకు జన్మనిచ్చే పాము
ByVijaya Nimma

కొన్ని జాతుల పాములు మనషుల్లానే పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పాము జాతి పేరు రస్సెల్ వైపర్. ఈ పాము ఆసియాలోనే అత్యంత విషపూరితమైనది, నవజాత శిశువులో కూడా ప్రాణాంతకమైన విషం ఉంటుంది. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు