మనషుల్లానే పిల్లలకు జన్మనిచ్చే పాము
కొన్ని జాతుల పాములు పిల్లలను కంటాయి
ఈ పాము జాతి పేరు రస్సెల్ వైపర్
ఈ పాము ఆసియాలోనే అత్యంత విషపూరితమైనది
నవజాత శిశువులో కూడా ప్రాణాంతకమైన విషం
రస్సెల్ వైపర్ చూడటానికి కొండ చెలువల్లానే కనిపిస్తాయి
భారత్‌లో ప్రమాదకరమైన పాములలో రస్సెల్ వైపర్ ఒకటి
ప్రసవించే ఏకైక పాము రస్సెల్స్ వైపర్
Image Credits: Enavato