వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే ఆరోగ్యానికి మేలు . చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంటుంది, వెల్లుల్లిని తింటే జీర్ణవ్యవస్థ బలపడుతుంది, గుండె ఆరోగ్యం, గ్యాస్, ఎసిడిటీ దరిచేరవు. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
చెడు కొలెస్ట్రాల్, క్యాన్సర్ తగ్గాలన్న, రోగనిరోధక వ్యవస్థను పటిష్టం, అధిక రక్తపోటు కంట్రోల్, బరువు తగ్గడానికి, కళ్ల సమస్య తగ్గాలంటే చలికాలంలో ఖచ్చితంగా పుట్టగొడుగులను తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతి రోజూ ఉదయాన్నే పసుపు నీరు తాగడం వల్ల మెదడు వాపును తగ్గటంతోపాటు జ్ఞాపకశక్తి, దృష్టి, అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పడుకునే ముందు పాలలో ఖర్జూరం కలుపుకుని తాగితే మలబద్ధకం, అజీర్ణం, రక్తపోటును, గుండె జబ్బుల ప్రమాదం, ఇతర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కలబంద రసం తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపడి, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి అన్ని కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మాంసాహారం తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పశువులకు ఇస్తున్న యాంటీబయాటిక్స్ ఇందుకు కారణం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సాధారణంగా వీర్యంలో దాదాపు 85% నీరు ఉంటుంది. గదిలో ఉష్ణోగ్రత కారణంగా ఆ వీర్యకణాలు దాదాపు మూడు గంటలు సజీవంగా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డయాబెటిక్ పేషెంట్లు ఒత్తిడి తీసుకున్న రక్తంలో చక్కెర స్థాయిలను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
సింహాన్ని కలవడానికి ఒక వ్యక్తి గేటు తెరవడం మనం చూడవచ్చు. ఆ తర్వాత సింహం తన రక్షకునిపై ప్రేమను ప్రదర్శించింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పాములు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు గార్లిక్ ప్లాంట్స్, స్నేక్ ఆయిల్ ప్లాంట్లను నాటుకోవచ్చు. సర్పగంధ మొక్క ఘాటైన వాసన పామును ఇంటికి దూరంగా ఉంచుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు