చలికాలంలో గొంతు నొప్పి నిర్లక్ష్యం చేయొద్దు
ఈ సీజన్‌లో వాతావరణ మార్పులు, కాలుష్యం అధికం
గొంతునొప్పి, దగ్గు, జలుబు, అలెర్జీలు ఎక్కువ
కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో గొంతు నొప్పి
గొంతు ఎర్రబడటం, నొప్పి వంటి లక్షణాలు
నిర్లక్ష్యం చేస్తే రుమాటిక్ ఫీవర్, కిడ్నీలో చీము
గొంతు సమస్య ఉంటే క్యాన్సర్‌కు దారితీయవచ్చు
గొంతు నొప్పి ఉంటే నారింజ, నిమ్మ తినవద్దు
ఐస్‌క్రీమ్, శీతల పానియాలు, పెరుగు దూరం
Image Credits: Enavato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next