Banana: శీతాకాలంలో అరటిపండు తినడం మంచిదేనా?

శీతాకాలంలో అరటిపండ్లు తినడం వల్ల జలుబు, దగ్గు, కఫం పెరుగుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు లేదా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అరటిపండ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. పిల్లలకు రాత్రిపూట అరటిపండ్లు ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు