![TG Crime1](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/13/c2e59H67S18dkLlxdXBf.jpg)
TG Crime
TG Crime: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. బేగంబజార్‌లో పోలీస్టేషన్ పరిధిలోని తొఫ్ఖానాలో భార్యను, కొడుకును చంపి భర్త ఆత్మహత్య చేశాడు. భార్య హేలియ గొంతు కోసి, కొడుకు హైజాన్ గొంతు పిసికి దారుణ హత్య చేశాడు. భార్య, కుమారుడి హత్య తరువాత తాను సూసైడ్ నోట్ రాసి సిరాజ్ అనే వ్యక్తి ఉరేసుకున్నాడు. తల్లి, తమ్ముడిని తండ్రి చంపడం చూసిన పెద్ద కుమారుడు భయంతో ఇంటి నుంచి పారిపోయాడు.
ఏం జరిగింది..?
హత్యలకు పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి యూపీని వలన వచ్చి తొఫ్ఖానాలోనివాసం ఉంటున్నారు. సిరాజ్, భార్య హేలియ, కుమారుడు హైజాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య, కొడుకును మహమ్మద్ సిరాజ్ అలీ ఎందుకు చంపాడు..? సిరాజ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..? అనేది కారణాలు ఏం తేలియ లేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదికూడా చదవండి: హైబ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే.. ఆహారంలో ఇవే ముఖ్యం
ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి క్లూస్ టీమ్‌తో సహయంతో విచారణ చేపట్టారు పోలీసులు. సిరాజ్ కుటుంబం బ్రతుకు దేరువు కోసం ఇల ప్రాణాలు తీసుకోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే.. సారాజ్ సూసైడ్ నోటులో ఏం రాశాడో తెలియదు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదికూడా చదవండి: ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. భార్య దారుణ హత్య
ఇదికూడా చదవండి: చలికాలంలో పుట్టగొడుగులను తింటే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు
ఇదికూడా చదవండి: కన్నీళ్లతో కరెంట్.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలనాలు