author image

Vijaya Nimma

Garlic Vs Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?
ByVijaya Nimma

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఆహారం, అలవాట్లలో వెల్లుల్లిని పప్పు ధాన్యాలు, కూరగాయలు ప్రయోజనకరంగా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Eye Strain: కంటి అలసటను ఎలా నివారించాలి.. నిపుణులు ఏమంటున్నారు?
ByVijaya Nimma

మొబైల్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌ను గంటల తరబడి ఉపయోగిస్తే కంటి ఆరోగ్యం దెబ్బతింటోంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బయట కొంత సమయం సూర్యకాంతిలో గడపవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Viral Video: భర్తపై విష ప్రయోగం.. ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే ప్రియుడితో..
ByVijaya Nimma

పెళ్లయిన నెల రోజులకే భర్తతో కాపురం ఇష్టం లేదంటూ యువతి ఫస్ట్ నైట్ రోజు తన ప్రియుడితో వీడియో కాల్ చేసి మాట్లాడింది. షాక్ అయిన భర్త ఆమెను పుటింటికి పంపాడు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

BIG BREAKING: అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఫ్లైఓవర్ కింద ఎగసిపడుతున్న మంటలు!
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ లో కొత్తగా కట్టిన ఫ్లై ఓవర్‌ను దట్టమైన పొగ కమ్మేసింది. ఫైఓవర్‌ కింద గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

నానబెట్టిన గుమ్మడికాయ గింజలతో లాభాలు
ByVijaya Nimma

గుమ్మడికాయతో పాటు విత్తనాలు కూడా ప్రయోజనకరం.. రోజూ ఈ గింజలు తింటే అనేక వ్యాధులు మాయం.. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ఖాళీ కడుపుతో తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారు.. నానబెట్టిన గుమ్మడికాయ గింజలతో గుండె ఆరోగ్యం. వెబ్ స్టోరీస్

Tirumala: తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. భక్తులకు TTD కీలక సూచనలు!
ByVijaya Nimma

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు అక్కడి దుకాణంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Memory: ప్రతిరోజూ ఇలా చేశారంటే జ్ఞాపకశక్తి డబుల్‌ అవుతుంది
ByVijaya Nimma

కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మెదడు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ప్రతిరోజూ 6 నుండి 8 గంటలు నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

రోజూ గ్లాసు టమోటా రసం తాగితే కలిగే ప్రయోజనాలు
ByVijaya Nimma

టమోటా రసంలో విటమిన్లు సి, కె రోగనిరోధక శక్తితో పాటు ఎముకలకు మేలు.. టమోటా రసం గుండె జబ్బులు, క్యాన్సర్‌కు ఔషధం. టమోటా రసంలోని ఫైబర్‌ జీర్ణవ్యవస్థకు మంచిది. టమోటా రసం తాగడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. వెబ్ స్టోరీస్

Flax Seeds: ఈ విత్తనాలను తింటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు
ByVijaya Nimma

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి అవిసె గింజలు, మెంతులు, నువ్వులు, జనపనార, గుమ్మడికాయ, పొద్దు తిరుగుడు విత్తనాలు, నానబెట్టిన చియా విత్తనాలను తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Sunscreen: ఈ ఆహారాలు తింటే అవే సన్‌స్క్రీన్‌లా పనిచేస్తాయి
ByVijaya Nimma

వేసవి కాలంలో టానింగ్ సమస్య తగ్గాలంటే.. కొబ్బరి, నిమ్మకాయ నీరు, లస్సీ, మజ్జిగ, గ్రీన్ టీ, టమోటా వంటి ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు