నానబెట్టిన గుమ్మడికాయ గింజలతో లాభాలు

గుమ్మడికాయతో పాటు విత్తనాలు కూడా ప్రయోజనకరం

రోజూ ఈ గింజలు తింటే అనేక వ్యాధులు మాయం

వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు

ఖాళీ కడుపుతో తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారు

నానబెట్టిన గుమ్మడికాయ గింజలతో గుండె ఆరోగ్యం

గుమ్మడి గింజల్లో ఐరన్‌, మెగ్నీషియం, ఫైబర్‌, పొటాషియం

బరువును అదుపులో ఉంచుతాయి, జీర్ణసమస్యలు ఉండవు

Image Credits: Envato