ఖాళీ కడుపుతో క్యారెట్ రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటే క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
అలోవెరా జెల్ ఉపయోగించడం ద్వారా ముఖంపై మచ్చలు కూడా పోతాయి. కలబంద రసం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రిపూట మంచి నిద్ర పొందడానికి తరచుగా ధ్యానం, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రంబుటాన్ ఒక ప్రత్యేకమైన విదేశీ పండు. రాంబుటాన్‌లో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, భాస్వరం, ఫైబర్ రోగనిరోధక శక్తిని పెంచుతోంది. గుండె ఆరోగ్యాన్ని కూడా బాగా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కాకినాడ వార్పు రోడ్డు ఏరియా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాటు మలుపు దగ్గర అతివేగంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పింది. అనంతరం కారు డివైడర్ మీదకు దూసుకెళ్లి కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. దీంతో పోల్ రోడ్డుపై అడ్డంగా విరిగటంతోపాటు రెండు చెట్లు ధ్వంసమైయ్యాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
విజయవాడ నిడమనూరులో విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధంతో కావ్య అనే మహిళను హత్య చేశాడు ప్రియుడు వాసు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్ | క్రైం
తులసి ఆకులను నమలడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో చాలా సహాయపడే విటమిన్లు సి, ఈలను కలిగి ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఊపిరితిత్తులు, ఎముక మజ్జ మొదలైన వాటితో సహా శరీరంలోని దాదాపు ప్రతి భాగంలో మైక్రో ప్లాస్టిక్‌లు పరిశోధకులు కనుగొన్నారు. short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దుప్పటి నుండి దుర్వాసన వస్తుంటే కొబ్బరి నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దుప్పటి నుంచి వచ్చే దుర్వాసనను తొలగించడంలో బేకింగ్ సోడా చాలా ప్రభావ వంతంగా ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు