రోజూ గ్లాసు టమోటా రసం తాగితే కలిగే ప్రయోజనాలు
టమోటా రసంలో విటమిన్లు సి, కె పుష్కలం
రోగనిరోధక శక్తితో పాటు ఎముకలకు మేలు
టమోటా రసం గుండె జబ్బులు, క్యాన్సర్‌కు ఔషధం
టమోటా రసంలోని ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది
టమోటా రసం తాగడం వల్ల చర్మం మెరుగుపడుతుంది
టమోటా రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది
ఇందులోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ప్రయోజనం
Image Credits: Envato