Memory: ప్రతిరోజూ ఇలా చేశారంటే జ్ఞాపకశక్తి డబుల్‌ అవుతుంది

కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మెదడు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ప్రతిరోజూ 6 నుండి 8 గంటలు నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నిద్ర మెదడు సమాచారాన్ని సేకరించడానికి అనుమతిస్తుంది. శారీరక శ్రమ మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

New Update
Advertisment
తాజా కథనాలు