author image

Vijaya Nimma

Honey: తియ్యగా ఉందని తేనె తెగ నాకేస్తున్నారా?..అది నకిలీదో నిజమైందో ఇలా తేల్చేయండి
ByVijaya Nimma

తేనెలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఖనిజాలు పుష్కలం. తేనె నిజమైనదా లేక నకిలీదా అని గుర్తించాలనుకుంటే బొటనవేలిపై కొద్దిగా తేనె రాయండి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Calcium Deficiency: మీలో కాల్షియం లోపం ఉంటే ఈ సమస్యలు తప్పవు
ByVijaya Nimma

శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలలో కాల్షియం ఒకటి. ఇది ఎముకలు, మూత్రపిండాల్లో రాళ్లు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి శరీరంలో తగినంత కాల్షియం ఉండటం ముఖ్యం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Black Carrots: నల్లగా ఉన్నాయని పక్కన పెడుతున్నారా.. ప్రయోజనాలు తెలిస్తే కళ్లకు అద్దుకుంటారు
ByVijaya Nimma

క్యారెట్లలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఎరుపు, మరొకటి నలుపు. నల్ల క్యారెట్లలో ఆంథోసైనిన్ అనే యాంటీ-ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ప్రయోజనకరం. Latest News In Telugu | లైఫ్ స్టైల్

హోలీ పండుగకు జుట్టు, చర్మాన్ని ఇలా కాపాడుకోండి
ByVijaya Nimma

హోలీ రంగుల వల్ల చర్మం, జుట్టు దెబ్బతింటుంది. రంగుల వల్ల చర్మ అలెర్జీలు, జుట్టు రాలడం. కొబ్బరి నూనెలోని కొవ్వు ఆమ్లాలు, విటమిన్లతో రక్షణ. బాదం నూనె జుట్టు, చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కొబ్బరి, బాదం నూనెలు హోలీ ఆడేముందు రాసుకోవాలి. వెబ్ స్టోరీస్

AP News: శ్రీశైలంలో అపచారం.. మండి పడుతున్న హిందూ సంఘాలు!
ByVijaya Nimma

కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్ | క్రైం

AP Crime: కడపలో దారుణం.. వృద్ధురాలి గొంతు కోసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ!
ByVijaya Nimma

కడప జిల్లా కమలాపురం గిడ్డింగ్ వీధిలో మహిళ ఇంట్లో దూరి కంట్లో కారంపొడి చల్లి గొంతు కోసి పది తులాల బంగారు గొలుసు తీసుకెళ్లాడు దుండగుడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న క్షతగాత్రురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Cardamom: యాలకులను లైట్‌ తీసుకున్నారో.. ఈ ప్రయోజనాలన్నీ మిస్‌ అవుతారు
ByVijaya Nimma

4 నుండి 5 యాలకుల తొక్క తీసి 1 లీటరు నీటిలో రాత్రంతా నానబెట్టడం. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని మరిగించి వడకట్టి ఒక పాత్రలో పోయాలి. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Curd Rice: పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్‌
ByVijaya Nimma

పెరుగు అన్నం తినడం వల్ల కడుపులో సూక్ష్మజీవుల సమతుల్యత కాపాడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పెరుగు అన్నం శరీరాన్ని చల్లగా ఉంచే శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Body Health: శరీరంలో మురికి వదిలించే అద్భుత ఆహారాలు
ByVijaya Nimma

ప్రతి ఉదయం తులసి, అల్లం, క్యారెట్‌, పసుపు వంటివి తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషాన్ని తొలగించవచ్చు. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP News: గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత
ByVijaya Nimma

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బనవాసి గురుకులం కళాశాలలో 12 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్థులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Advertisment
తాజా కథనాలు