నోటి పూత ఎక్కువ కాలం కొనసాగితే నాలుకపై బొబ్బలు నొప్పిని కలిగిస్తాయి. నోటిలో మంట, నొప్పి, జలదరింపు వంటి సమస్యలు రావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | గుంటూరు | తెలంగాణ | క్రైం
ప్రతిరోజూ మద్యం తాగే వారు ఒకేసారి తాగడం మానేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా మద్యం సేవించడం మానేస్తే మానసిక సమస్యలు తరచుగా నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి జీవనశైలి, ఆహార ప్రణాళికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్. Latest News In Telugu | లైఫ్ స్టైల్
సిగరెట్లు నిజంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. సిగరెట్ తాగినప్పుడు, నికోటిన్ శరీరంలో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆ వ్యక్తికి సంతోషంగా, రిలాక్స్‌గా అనిపిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. మహిళల్లో గుండె సమస్యలు తక్కువగా ఉంటాయి. మెనోపాజ్ దశలో గుండెపోటు ప్రమాదం ఎక్కువ. గుండెపోటుకు ముందు అలసట, అధిక చెమట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఉబ్బరం లక్షణాలు ఉంటాయి. వెబ్ స్టోరీస్
అరుదైన పాముల ధర విదేశీ మార్కెట్లో కోట్ల రూపాయలు.. సాండ్ బోవా జాతికి చెందిన రెండు తలల పాములు.. విదేశాలలో రూ. 1.5 నుండి 2 కోట్లకు ఈ పాముల ధర.. అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి.వెబ్ స్టోరీస్
పుచ్చకాయ ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచితే పండ్లలోని రసం చేదుగా మారుతుంది. పుచ్చకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. కోసిన వెంటనే తినడం శరీరానికి మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి, పని ఒత్తిడి, జంక్ ఫుడ్స్‌తో అధిక బరువు. వాటర్ ఫాస్టింగ్ అనేది ఉపవాసంలో 24 గంటల పాటు నీళ్లు తీసుకోవాలి..వాటర్ ఫాస్టింగ్‌తో శరీరంలో వ్యర్థాలు బయటికి పోతాయి..72 గంటల పాటు వాటర్ ఫాస్టింగ్‌తో జీర్ణక్రియ మెరుగు. వెబ్ స్టోరీస్
కుండలలో వండిన ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఐస్ క్రీం, బిర్యానీ, లస్సీ, అనేక ఇతర ఆహార పదార్థాలను మట్టి కుండలలో అమ్ముతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు