మెంతి నీరు మలబద్ధకం, కడుపు నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. మెంతి నీరు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పరార్. మెంతి నీరు చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు. చర్మం రంగు పెంచి, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
కుక్క కరిస్తే సరైన టైంలో చికిత్స ముఖ్యం. రేబిస్ వంటి వ్యాధులు ప్రాణాలు తీయగలవు. చిన్న గాయాలకు పసుపు రాస్తే ఇన్ఫెక్షన్. గాయాన్ని నీటితో బాగా శుభ్రం చేయాలి. కుక్క దంతాలు లోపలికి దిగి గాయమైతే పోవిడోన్-అయోడిన్ ద్రావణంతో శుభ్రం చేయాలి. వెబ్ స్టోరీస్
టీ, బెర్రీలు, డార్క్ చాక్లెట్, యాపిల్స్ వంటి ఫ్లేవనాయిడ్లు పుష్కలం. ఈ ఆహారాలను వివిధ రకాలుగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
భారతీయ వంటకాలలో పులిహోరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని తరచుగా పండుగలు, శుభకార్యాలు, ఆలయ ప్రసాదంగా తయారు చేస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మెదడు సమాచారాన్ని సమర్థవంతంగా ప్రాసెస్ చేయగలదు, వేగంగా మారగలదు, నేర్చుకోగలదు, నిర్ణయాలు తీసుకోవడంలో చురుకుగా ఉంటుందని AI సహాయంతో.. పరిశోధకులు దీనిపై కీలక సమాచారాన్ని తెలిపారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
16 గంటల ఫాస్టింగ్, 8 గంటల ఈటింగ్ విండో చేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందవని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
రోనా వ్యాక్సిన్‌ల ప్రభావం వల్లనే హఠాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News హైదరాబాద్ | క్రైం | తెలంగాణ
తరచుగా తలనొప్పి రావడం అలసట, ఒత్తిడికి సంకేతం కాకపోవచ్చు. మైగ్రేన్, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన కేవలం 8 నెలలకే భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News క్రైం | Latest News In Telugu విజయనగరం
చాక్లెట్‌లో కాలరీలు ఎక్కువ.అధిక చాక్లెట్ తింటే పిల్లల భవిష్యత్త్‌కు మేలు. చాక్లెట్‌తో టైప్ 2 మధుమేహం వస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. పిల్లలకు రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. చాక్లెట్‌కు బదులుగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ బెస్ట్. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు