నోట్లను తాకిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. రెస్టారెంట్‌లలో మెనూ కార్డులు ప్రమాదకరం. ఒక్కో మెనూ కార్డు మీద దాదాపు 1.85 లక్షల బ్యాక్టీ రియా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
మామిడి పువ్వులలో ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో, డయాబెటిస్ రాకుండా, చర్మ, మొటిమలు, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాత్రి పడుకునే సమయంలో మొబైల్ వాడకం నిద్ర నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మొబైల్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డ్రైవింగ్ చేస్తూ ధూమపానం చేయడం, నాణ్యత లేని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించడం, బ్రేక్ లేదా క్లచ్‌లో మార్పు కనిపించినా దానిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఫ్రిజ్‌లో నీరు తాగితే జీవక్రియను మందగించటంతోపాటు జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. పోషకాలు గ్రహించడంలో ఆటంకం కలుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, కొవ్వు కాలేయం, పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు, అంతర్గత అవయవాల పనితీరును దెబ్బతీయడమే కాకుండా హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వరంగల్ జిల్లా గిర్మాజిపేటలో రంజాన్ అనే యువకుడు 3 ఏళ్ల పాపపై హత్యాచార యత్నం చేశారు. పాప ఏడవడంతో గమనించిన స్థానికులు రంజాన్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
వేసవిలో కడుపునొప్పి సమస్య తగ్గాలంటే పెరుగు, మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ, ఓట్స్, ముంగ్ బీన్స్ వంటి తింటే శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పొడిచర్మం వారు గోల్డ్, ఫ్రూట్, వైన్ ఫేషియల్స్, జిడ్డుచర్మం వారు వెండి, వజ్రం, ప్లాటినం ఫేషియల్స్ చేసుకుంటే చర్మం మృదువుగా, హైడ్రేట్‌గా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జ్యోతిష శాస్త్రలో మంచం మీద భోజనం చేయడం వల్ల లక్ష్మీదేవికి, రాహువు, బృహస్పతి గ్రహాలకు అసంతృప్తి కలుగుతుందని చెప్పబడింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు