వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. మామిడిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. మామిడి పండ్ల వల్ల చూపు మెరుగవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. తియ్యగా ఉన్నాయని అధికంగా తింటే అనారోగ్యం. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
ఆరోగ్యకరమైన అలవాట్లు శరీరాన్ని కాపాడతాయి. మహిళ ప్రైవేట్ భాగాల శుభ్రతలో అప్రమత్తంగా ఉండాలి. సహజ మార్గాల్లోనే పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంగా జీవించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఒకప్పుడు చక్కగా జడ వేసుకునే అమ్మాయిలు. ఇప్పుడు కత్తిరించుకోవడం, విరబోసుకోవడం ఫ్యాషన్. రెండు జడలు వేసుకుంటే పెళ్లికాని వారని అర్థం. జుట్టును కొప్పులా ముడివేసుకుంటే పిల్లలున్నారని గుర్తు. మూడు పాయలుగా జడ వేసుకుంటే కుటుంబానికి చిహ్నం. వెబ్ స్టోరీస్
పాలు, మామిడి ముక్కలు కలిపి తయారు చేసే మ్యాంగో షేక్ వేడి వాతావరణంలో శరీరానికి తాత్కాలికంగా శక్తిని అందించి అలసటను తగ్గించగలదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
థైరాయిడ్ సమస్య తగ్గాలంటే అధిక కాఫీ, టీ, చక్కెర పదార్థాలు, పాల ఉత్పత్తులు తగ్గించాలి. ఉప్పు, సముద్ర చేపలు, ఒమేగా-3 ఫ్యాటీ, ఐయోడిన్ ఆహారాలు తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పళ్ళు, చిగుళ్ళను శుభ్రంగా ఉంచకపోతే గుండె, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలు, అల్జీమర్స్, జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మామిడి పండ్లను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ లేదా ఇథిలీన్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఔషధం కలిపిన మామిడి పండ్లు రుచిలో చప్పగా, వింత రుచి, మృదువుగా, గుజ్జుగా కనిపిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కాఫీ మిశ్రమాల్లో కేఫెస్టోల్, కహ్వియోల్ రసాయనాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె వ్యాధులు, గుండె ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్స్ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసి శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవిలో మార్కెట్‌లోకి వచ్చే మామిడిపండ్లు కార్బైడ్ వంటి రసాయనాల సహాయంతో పండిస్తారు. కాల్షియం కార్బైడ్ ఒక విషపూరిత రసాయనంతో కలిసిన మామిడి పండ్లుతింటే ఆరోగ్యానికి హానికరం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు