ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపడి, విషపదార్థాలను శరీరం నుండి బయటకు పంపుతుంది. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. తలనొప్పులు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
మధుమేహ రోగులకు తయారు చేసిన షుగర్ లేని ORS ను తీసుకోవాలి. ఇంట్లో చక్కర లేకుండా ఓఆర్ఎస్ చేసుకుని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చెరకు రసంలో సుక్రోజ్ రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి ప్రయోజనకరంగా చెబుతారు. డయాబెటిక్ రోగులు దీనిని జాగ్రత్తగా తీసుకోవాలి లేదా అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మెదడు, రక్త, ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతారు. వీటి కంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదకరమైనది. తొలి లక్షణాలు కడుపునొప్పి, అజీర్ణం, అలసట ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతి రోజు కనీసం 30 నిమిషాల నడక అవసరం. లోతైన శ్వాస తీసుకునే సాధన చేయాలి. చక్కటి నిద్ర పద్ధతులతో ఒత్తిడి తగ్గుతుంది. కేఫిన్ తక్కువగా తీసుకుంటే ఒత్తిడి ఉండదు. కుటుంబంతో మాట్లాడాలి, సమయం గడపాలి. స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండటం మంచిది. వెబ్ స్టోరీస్
కొబ్బరిలో ఉండే కొవ్వు రకాలు శరీరాన్ని దెబ్బతీస్తాయి. కొబ్బరిలో ఉన్న కొవ్వు గుండె ఆరోగ్యానికి మంచిది. కానీ కొబ్బరి మితంగా వాడితే వేసవిలో శరీరానికి శక్తిని ఇస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆహారం తినేటప్పుడు నోటిలోని లాలాజలం ఆహారంతో కలిసిపోయి. ఇది ఫుడ్‌ని జీర్ణం చేయడానికి ఎక్కువగా సహాయపడుతుంది. అయితే.. తినేటప్పుడు మాట్లాడితే ఆహారంతోపాటు గాలి కడుపులోకి వెళ్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా గబ్బురు దగ్గర వంతెన గోడను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | అనంతపురం | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
వెల్లుల్లి, జీలకర్ర, నల్ల మిరియాలు ఏ వంటకానికి అయినా ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటిలోని సహజ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులో అశాంతిని తగ్గిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవి వేడిలో ఈత కొట్టేటప్పుడు సన్‌స్క్రీన్ వాడాలి. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది. డీహైడ్రేషన్ నుంచి రక్షణ కోసం రోజంతా తగినంత నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు