ఒత్తిడి తగ్గాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి

ప్రతి రోజు కనీసం 30 నిమిషాల నడక అవసరం

లోతైన శ్వాస తీసుకునే సాధన చేయాలి

చక్కటి నిద్ర పద్ధతులతో ఒత్తిడి తగ్గుతుంది

కేఫిన్‌ తక్కువగా తీసుకుంటే ఒత్తిడి ఉండదు

కుటుంబంతో మాట్లాడాలి, సమయం గడపాలి

స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండటం మంచిది

పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండాలి

Image Credits: Envato