వేడి కారణంగా చిరాకు రావడం, కోపం పెరగడం, మానసిక స్థిరత్వం కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో ప్రాణాయామాలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న కారు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
రోజుకు 200 మిల్లీ లీటర్లు పాలు సరిపోతాయి. అలాగే గుడ్డు ఒక్కటి, మాంసాహారం 75 గ్రాములలోపు మోతాదులో ఉండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవిలో లవంగాలు, దాల్చిన చెక్క, బే ఆకులు, నల్ల మిరియాలు ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి హానికరం. వీటిని ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొన్ని ఆహార పదార్థాల కాంబినేషన్లు శరీరానికి మంచిది కావు. ఉడికించిన గుడ్లు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మజ్జిగ, నీళ్లు, నిమ్మకాయ రసం ఇవ్వండి. చిటికెడు ఉప్పు, చక్కెరతో ఓఆర్‌ఎస్ మిశ్రమం తాగించాలి. బయట ఆడేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పే బట్టలు వేయాలి. పిల్లలకి చల్లటి నీటితో స్నానం చేయించాలి. వెబ్ స్టోరీస్
అరటి పండు ఎంతగానో శరీరానికి మంచిది. ఆయుర్వేదంలో అరటి పండు తొక్కలోని లోపలి భాగాన్ని ముఖంపై రాస్తే చర్మం కాంతివంతంగా, ముఖం మీద ముడతలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పుచ్చకాయ విత్తనాలు గుండెకు మేలు చేసే కొవ్వులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలను నివారించడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థలు మెరుగ్గా పనిచేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాత్రి భోజనం చాలా తేలికగా, శరీరానికి అవసరమైన పోషకాలు అందించేలా ఉండాలి. రాత్రి భోజనంలో జంక్ ఫుడ్, ఎక్కువ నూనె ఉండే పదార్థాలు, ఫ్రోజెన్ ఐటమ్స్, మాంసాహారం వంటివి తప్పించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిమ్మకాయ, రోజ్ వాటర్, కొబ్బరినూనె, కర్పూరం, బేకింగ్ సోడా, మొక్కజొన్న పిండి, టీ ట్రీ ఆయిల్ వంటి స్నానం చేసే ముందు 10 నిమిషాలు రాసుకుంటే చెమట దుర్వాసన తగ్గుతుంది. లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు