వేసవిలో పిల్లల ఆరోగ్యాన్ని ఇలా జాగ్రత్తగా చూసుకోండి

మజ్జిగ, నీళ్లు, నిమ్మకాయ రసం ఇవ్వండి

చిటికెడు ఉప్పు, చక్కెరతో ఓఆర్‌ఎస్ మిశ్రమం తాగించాలి

బయట ఆడేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పే బట్టలు వేయాలి

పిల్లలకి చల్లటి నీటితో స్నానం చేయించాలి

అధిక శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి ఐస్ ప్యాడ్ వాడండి

ఏదైనా అసాధారణ లక్షణాలు ఉంటే డాక్టర్‌ని సంప్రదించండి

పిల్లలు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా విశ్రాంతి ఇవ్వండి

Image Credits: Envato