వర్షాకాలంలో తృణధాన్యాలపై దృష్టి పెట్టాలి. వాటిలో అధిక ఫైబర్ నిరంతర శక్తి విడుదలను శక్తి స్థాయిలను ఇస్తుంది. వర్షాకాలంలో తేలికపాటి భోజనం చేయాలి. లైఫ్ స్టైల్

Vijaya Nimma
నల్గొండ జిల్లా అనుముల కేవీ కాలనీలో గణేష్ మండపంలో విద్యుత్ షాక్‌కు గురై 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడు దండెమ్ మహేందర్, మౌనికల కుమారుడు మణికంఠగా గుర్తించారు. నల్గొండ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | మెదక్
పెరుగు, బెల్లం తింటే జలుబు, దగ్గు తగ్గుతాయి. కడుపు సమస్యలు, మలబద్ధకం నుంచి ఉపశమనం. ఈ మిశ్రమాన్ని తింటే శరీర మెటబాలిజం అధికం. శరీరంలో రక్తహీనతను బెల్లం నయం చేస్తుంది. శరీర వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం వస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
దానిమ్మ, ఎలర్జీ, దురద, ముఖం లేదా గొంతు వాపు, చర్మంపై దద్దుర్లు ఉన్నవారు దానిమ్మ తింటే కడుపు ఉబ్బరం, తిమ్మిరి, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఓట్స్, పండ్లు వంటివి ఆరోగ్యకరమైన అల్పాహారానికి కొన్ని మంచివి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఆరోగ్యంగా ఉండాలంటే నూనెలు, మార్జరిన్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్స్, బ్రెడ్, డబ్బా సూప్స్, సాస్‌లు, ఇతర స్నాక్స్ వంటి ఆహారానికి దూరంగా ఉండాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలను మించి అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ కాలంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) 7.8% వృద్ధి చెందింది. Latest News In Telugu | బిజినెస్ | Short News
ప్రతిరోజూ ఉదయం అరటిపండు, నల్ల మిరియాలు కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. నెలపాటు పాటిస్తే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
నేటికాలంలో స్వచ్ఛమైన తేనెను పొందడం కష్టంగా మారింది. ఈ నకిలీ తేనె శరీరానికి హానికరంతోపాటు మూత్రపిండాలు, కాలేయం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు